భారత్‌లో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ

by Shamantha N |
భారత్‌లో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ బయటపడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోనూ బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కోళ్లు, బాతులు, పక్షులు మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్లను శాంపిళ్లను అధికారులు ల్యాబ్‌లకు పంపించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లేదని అధికారులు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జూ అధికారులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story