- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ యూనివర్శిటీలో 16 ఏళ్ల తర్వాత ఆ విధానం అమల్లోకి..!
by Anukaran |
X
దిశ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు 16 సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. గత రెండు రోజుల క్రితం జరిగిన ఈసీ సమావేశం తర్వాత సారంగాపూర్ బీఈడీ కాలేజ్, కామారెడ్డి జిల్లా బిక్నూర్ సౌత్ క్యాంపస్‌లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరిచినట్టు రిజిస్ట్రార్ యాదగిరి సోమవారం పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానం లేకనే ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహించారని తెలిపారు. ఈసీ అధికారుల ఆదేశానుసారం బయోమెట్రిక్ విధానాన్ని మరల తీసుకొచ్చినట్టు రిజిస్ర్టార్ యాదగిరి స్పష్టం చేశారు.
Advertisement
- Tags
- biometric system
Next Story