ఇకపై గ్రామ వాలంటీర్లకు బయోమెట్రిక్

by srinivas |
ఇకపై గ్రామ వాలంటీర్లకు బయోమెట్రిక్
X

దిశ, అమరావతి బ్యూరో: గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇకపై ప్రతిరోజూ విధులకు హాజరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. వాలంటీర్లకు ఇది వరకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు లేదా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సంబంధించిన విధివిధానాలు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story