- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో పై మండి పడుతున్ననెటిజెన్స్.. ఎందుకో తెలుసా?
దిశ,వెబ్ డెస్క్: ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. ఈ సీజన్ ఉల్టా పుల్టా అని చెప్పి అర్ధం అయి కానట్టు ఉంది. శుభశ్రీ.. రతిక, అమర్ దీప్‌లను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. నువ్వు నీ ఎక్స్‌ని మిస్ అయితే మమ్మల్ని నామినేట్ చేయడమేంటి.. నువ్వు బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేయకు.. అయినా ఎంత నీకు నచ్చక పోతే.. బయట ఉన్న సెలబ్రెటీ గురించి ఇంత బ్యాడ్‌గా మాట్లాడకూడదు అంటూ శుభ శ్రీ, రతికతో అంటుంది. దీంతో రతిక రెచ్చిపోయి.. నీకు లాగా నేను మైక్ తీసేసి ఎవరితోనూ గుసగుసలాడలేదు.. అయినా నేను నీకొచ్చి చెప్పలేదు.. నేను ప్రియాంకతో నా ఎక్స్ గురించి చెప్పుకున్నా.. ఆ మాటలు నువ్వు విని ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదంటూ .. ఇదే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటూ ఇద్దరూ కాసేపు గొడవ పడతారు.దీంతో రతికను నామినేషన్ లిస్ట్‌లో చేర్చింది.
ఈ ఎపిసోడ్ చూసిన నెటిజెన్స్.. మాట్లాడితే ఎవరో ఒకడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎత్తుతారు. నిజంగా ఈ షో పెట్టింది మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికేనా లేక వాళ్ల సోది గురించి చెప్పడానికి పెట్టారా అంటూ మండి పడుతున్నారు.