ఖ‌మ్మం క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్ల‌పై బీసీ క‌మిష‌న్ సీరియ‌స్‌

by Sridhar Babu |   ( Updated:2023-01-31 07:28:39.0  )
ఖ‌మ్మం క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్ల‌పై బీసీ క‌మిష‌న్ సీరియ‌స్‌
X

దిశ‌, పాలేరు: ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు ఛానల్ నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించడంపై క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్‌తోపాటు మున్సిపల్ క‌మిష‌న‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్ల‌పై జాతీయ బీసీ క‌మిష‌న‌ర్ సీరియ‌స్ అయింది. ఈ నెల 26న ముగ్గురు అధికారులు స్వ‌యంగా హైదరాబాద్‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సోమ‌వారం నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల క్రితం జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి గోళ్లపాడులో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఆ సంద‌ర్భంగానే చాలా మంది స్థానికులు నేరుగా విన‌తిప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.

Advertisement

Next Story