- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన నుంచి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. 287 డిజైన్లలో ప్రభుత్వం చీరలను తయారీ చేయించింది. ఈ ఏడాది రూ.317 కోట్ల ఖర్చుతో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. దీంతో ఇప్పటికే జిల్లాలకు చీరలు చేరుకున్నాయి.
Advertisement
Next Story