- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్దిపేటలో ఘనంగా బతుకమ్మ సంబురాలు.
X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మెప్మ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలలో స్వయంగా బతుకమ్మను పేర్చారు. ఇందులో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు, పట్టణ మహిళ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ మహిళ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో కొండం విజయ, మహిళా కౌన్సిలర్లు ముత్యాల శ్రీదేవి, సాకి బాల్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story