- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండ్ల.. అప్పుడలా, ఇప్పుడిలా!
బండ్ల గణేష్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని మరోసారి రుజువైంది. గబ్బర్ సింగ్ 8వ వార్షికోత్సవం సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్హరీష్ శంకర్‌ను విమర్శించిన తానే.. ఇప్పుడు పొగడ్తల్లో ముంచెత్తాడు. రీమేక్ డైరెక్టర్ అని కామెంట్స్ చేసినవాడే.. గొప్ప డైరెక్టర్ అని ప్రశంసించాడు.
విషయం ఏంటంటే, కరోనా మహమ్మారి నుంచి రికవరీ అయిన బండ్ల.. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా యాంకర్ హరీష్ గురించి ప్రస్తావించింది. అసలు మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? అని అడగగా, అదేమీ లేదు.. అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ఉంటాయా? రెండు మూడు రోజులు మాట్లాడుకోకుండా ఉండరా? అని బదులిచ్చాడు. హరీష్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అని, అలాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చే డైరెక్టర్.. సినిమా తీయాలని ఆఫర్ ఇస్తే కచ్చితంగా నిర్మిస్తానని చెప్పాడు. చిన్న చిన్న ఈగోలు మాత్రమే తప్ప.. మా మధ్య ఎలాంటి కోపాలు లేవని స్పష్టం చేశాడు బండ్ల.