- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూతబడిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూతపడ్డాయి. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో గేట్లను గురువారం మూసివేశారు. వచ్చే ఏడాది జూల్ 1న తిరిగి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రాజెక్టు గేట్లను మూసివేయడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనికి గోదావరి వరద ప్రవాహం నిలిచిపోనుంది.
Advertisement
Next Story