- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్రమత్తంగా ఉండాలని చాటింపు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో పరిధిలోని దోమలపల్లి, అప్పాజీపేట, బుద్ధారం, రాములబండ, అన్నెపర్తి పరిసరాల్లో చిరుత సంచిరస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో పాదముద్రలను గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చాటింపు వేయించారు.
Advertisement
Next Story