- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిక్ బ్రేకింగ్.. YCP కార్పోరేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ కౌన్సిలర్ జానీపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో జానీ తీవ్రంగా గాయపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే.. దాడి చేసిందెవరు..? ఎందుకు ఈ దాడి జరిగింది..? ఈ దాడి వెనుక ఎవరున్నారు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
కానీ స్థానికులు మాత్రం.. పేకాటలో వచ్చిన గొడవలే ఈ దాడికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
- Tags
- corporator
- guntur
Next Story