- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అది అభినందనీయం
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశమంతటా వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు ఉన్నచోటు ఏమీ దొరకక.. మరోవైపు సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఢ్లిల్లీలోని ఆర్మీ కుటుంబాలు.. ఆకలితో అలమటిస్తున్న ఆ పేదల కడుపునింపారు. స్వయంగా వారే ఆహారాన్ని సిద్ధం చేసి, అనంతరం దానిని పొట్లాలుగా కట్టి ఢిల్లీ కంటోన్మెంట్ అధికారులకు, ఇతర ప్రభుత్వాలకు అందజేశారు. దీంతో వారు ఆ పొట్లాలను వలస కూలీలకు ఇచ్చి వారి కడుపునింపారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆర్మీ కుటుంబాలను ప్రశంసిస్తున్నారు.
Tags: delhi, army family, helping, Cantonment officials, government officials, migrant workers, starved
Advertisement
Next Story