ఏపీలో రేపు పెట్రోల్ బంకులు బంద్

by srinivas |   ( Updated:2020-03-21 04:08:18.0  )
ఏపీలో రేపు పెట్రోల్ బంకులు బంద్
X

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించే జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ సంఘీబావం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9గంటల వరకు పెట్రోల్‌ బంకులు మూసివేస్తున్నట్టు ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.
tags : AP, Tomorrow Patrol bunks, Band, Petroleum Traders, sunday

Advertisement

Next Story