- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ బ్యాంకుతో రూ.1,860 కోట్లకు ఏపీ ప్రభుత్వం రుణ ఒప్పందం..
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒ్పందం కుదుర్చుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ రుణ ఒప్పందంపై ఏపీ అధికారులు, కేంద్రం, ప్రపంచ బ్యాంకు సంతకాలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లోని 50 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ఒప్పందం ద్వారా లబ్దిచేకూరనుందని ప్రభుత్వం ప్రకటించింది.
Advertisement
Next Story