- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మాస్క్ తప్పనిసరి
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకునేలా కవర్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్వి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, మాస్కు ధరించటాన్ని అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని ఈ ఆదేశాల్లో జవహర్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
Advertisement
Next Story