కేంద్ర మంత్రి పర్యటనకు సోము వీర్రాజు దూరం..

by srinivas |
కేంద్ర మంత్రి పర్యటనకు సోము వీర్రాజు దూరం..
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పర్యటించనున్నారు. అయితే ఆ పర్యటనకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూరంగా ఉండనున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ లో ఉండిపోయారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. దీంతో ఆ పర్యటనకు ఆయన హాజరు కావడం అనుమానమే అని తెలుస్తోంది.

Advertisement

Next Story