- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRCP:బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందించిన వైసీపీ
దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సహానా అనే యువతి గత నెల(అక్టోబర్)లో నవీన్ అనే రౌడీషీటర్ పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన సహానా కుటుంబానికి వైసీపీ నాయకత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. వివరాల్లోకి వెళితే.. మాజీ సీఎం జగన్(YS Jagan) మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పార్టీ నేతలు అంబటి మురళి, ఇతర నాయకులు ఈ రోజు(ఆదివారం) సహానా ఇంటికి వెళ్లి పరిహారం చెక్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్(Twitter) వేదికగా వైసీపీ వెల్లడించింది. సహానా కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ ఇటీవల పరామర్శించారని, పార్టీ తరఫున రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారని పార్టీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
సహానా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో అండగా నిలిచిన వైయస్ఆర్సీపీ
— YSR Congress Party (@YSRCParty) November 3, 2024
తెనాలిలో @JaiTDP రౌడీషీటర్ పాశవికంగా దాడి చేయడంతో గాయపడి.. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన సహానా
సహానా కుటుంబాన్ని ఇటీవల పరామర్శించి.. పార్టీ తరఫున రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన @ysjagan గారు
ఆ పరిహారం… pic.twitter.com/yWJxkjqk44