weather Report: ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన

by Anjali |
weather Report: ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన
X

దిశ, ప్రతినిధి: ఆంధ్రా, తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు.

Advertisement

Next Story

Most Viewed