- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కటకమయ్యపేట గ్రామంలో పిడుగుపాటుకు దేవరపల్లి బారికయ్య (72) మృతి చెందారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో ఆవులు కాపు కాయడానికు వెల్లి చోడవరపు సత్యనారాయణ (30) మృతి చెందారు. పిడుగుపాటుకు బారికయ్య , సత్యన్నారాయణ మృతితో గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story