- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
School Holiday:వరదల ఎఫెక్ట్..రేపు ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవులు
X
దిశ,వెబ్డెస్క్:రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులు భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. అయితే తాజాగా ఏపీకి మళ్లీ వాన ముప్పు ఉందని వాతావరణ(Weather) శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద(Flood) తీవ్రత దృష్ట్యా రేపు(శుక్రవారం) స్కూళ్ల(School)కు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అయితే వరదలు కొనసాగుతున్నందున జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Advertisement
Next Story