Ruda :‘రుడ’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

by Sridhar Babu |
Ruda :‘రుడ’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ ను రుడ(Ruda)గా (రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ) ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ (Issuance of GO)చేసింది. రామగుండం కార్పొరేషన్ తో చుట్టుపక్కల గ్రామాలైన 198 గ్రామాలు రుడలో విలీనం అవుతున్నాయి. పెద్దపెల్లి, మంథని, సుల్తానాబాద్, రామగుండం రుడలో విలీనం అవుతున్నాయి. దాంతో రామగుండం ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజలకు దీపావళి కానుకగా రుడ ఏర్పడిందని, దీనికి చైర్మన్ గా కాంగ్రెస్ నాయకుల్లో ఎవరిని నియమిస్తారో అని అప్పుడే చర్చ మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed