- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లికి దూరం.. జూలో అనారోగ్యంతో పులిపిల్ల మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఎస్వీ జూలో పులిపిల్ల మృతి చెందింది. 2 నెలల క్రితం నల్లమలలో తల్లికి దూరం కావడంతో పులిపిల్లలను జూకు తరలించారు. 4 పులి పిల్లల్లో ఒకటి అనారోగ్యంతో మృతి చెందింది. కిడ్నీ, లివర్ సమస్యతో పులిపిల్ల చనిపోయిందని అధికారులు తెలిపారు. మిగిలిన మూడు పులిపిల్లల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. పులిపిల్లల ఆరోగ్యాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం వద్ద నాలుగు పులి కూనలు దొరికిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story