- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం చంద్రబాబు మొదటి 6 నెలల్లో చేసే పని ఇదే!!
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ్, మండిపల్లి రాంప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంపట్టి సుభాస్ పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని మోడీని.. సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కల్యాణ్ శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించారు. అయితే చంద్రబాబు టీడీపీ కూటమిని అత్యంత మెజార్టీతో అధికారంలో నిలబెట్టడానికి కారణం ఆయన మేనిఫేస్టోలో ప్రకటించిన పథకాలే కారణం. కాగా చంద్రబాబు మొదట ఆరు నెలల్లో తప్పకుండా ఈ 6 పథకాలు అమలు చేశాకే వేరే పని ప్రారంభిస్తారట. కాగా ప్రస్తుతం బాబు మేనిఫేస్టోలో పెట్టినటువంటి సూపర్ సిక్స్ స్కీమ్స్ ఎన్ని నెలల్లో అమలు చేస్తారనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Next Story