- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tungabhadra River:పరవళ్ళు తొక్కుతున్న తుంగభద్ర నది.!
by Jakkula Mamatha |
X
దిశ, మంత్రాలయం రూరల్/కోసిగి: కోసిగి మండల పరిధిలోని కందుకూరు సమీపాన ఉన్న (రాజోలి డైవర్షన్స్ స్కీమ్) ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద నీరు చేరింది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం నుంచి వరద నీరు భారీగా వస్తుంది. మంగళవారం మత్స్యశాఖ అసిస్టెంట్ చంద్రకళ, ఇరిగేషన్ అధికారులు ఆర్డీఎస్‌ను పరీక్షించి నది తీరప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం అటు తుంగభద్ర స్టేషన్, మాధవరం బ్రిడ్జి వద్ద వరద నీరు చేరికతో ప్రమాదకర ప్రాంతాలలోకి మత్స్యకారులు వెళ్లరాదని హెచ్చరించారు.
Advertisement
Next Story