- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండేళ్ల తర్వాత తెరుచుకున్న శ్రీశైలం గేట్లు.. 12 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటి విడుదల
దిశ, వెబ్ డెస్క్: జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల ఎగువన భారీ వర్షాలు కురవడంతో పెద్ద మొత్తంలో వరద వస్తుంది. దీంతో రెండు ప్రాజెక్టుల నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుతం డ్యాంలో 876 అడుగుల నీటిమట్టం ఉండగా.. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఈ క్రమంలో ఎగువ నుంచి వస్తున్న భారీ వరద డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం కంటే ఎక్కువ ఉంది. దీంతో సోమవారం సాయంత్రం 4.12 నిమిషాలకు అధికారులు డ్యాం వద్దకు చేరుకుని నాలుగు గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 180 లకు చేరుకుంది. శ్రీశైలం డ్యామ్ లోని 6,7,8 గేట్లను సుమారు 12 అడుగుల మేత పైకి ఎత్తు ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా డ్యామ్ గేట్లను కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ భాషా అధికారికంగా ఓపెన్ చేశారు.