- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.. ఏడి సత్యనారాయణ
by Sumithra |
X
దిశ, తాండూరు : ప్రభుత్వ నిబంధన ప్రకారమే రవాణా చేయాలి.. అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తప్పవని తాండూరు మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ అన్నారు. తాండూరు మండలంలో ఒక వాహనానికి 42,685 రూపాయలు, పెద్దేముల్ మండలం ఘాజీపూర్ దగ్గర మరో వాహనానికి 3,620 రూపాయలు జరిమానా వేసినట్లు తాండూర్ మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్, అక్రమ రవాణాలను పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించి వ్యాపారం చేసుకునే ఆలోచన ప్రతీ ఒక్కరిలో రావాలన్నారు.
Advertisement
Next Story