ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వనున్న మాజీ సీఎం

by Anjali |   ( Updated:2024-06-06 12:07:51.0  )
ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వనున్న మాజీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎలక్షన్‌లో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన సంవత్సరాలు కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మనహాయింపు పొందుతూ వచ్చాడు. ఈ ఎలక్షన్స్ లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తుంది.

Advertisement

Next Story