రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఎక్స్‌గ్రేషియా పెంపు

by Mahesh |
రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఎక్స్‌గ్రేషియా పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం(Govt) మరో సంచలన నిర్ణయం(Sensational decision) తీసుకుంది. రాష్ట్రంలో వివిధ కాలల్లో సంబవించే ప్రకృతి విపత్తుల్లో(Natural disasters) మరణించినవారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా(Exgratia) పెంచాలచి నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులు ప్రకారం.. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెరగనుంది. అలాగే రాష్ట్రంలోని చేనేత(handloom), చేతివృత్తులవారు(Craftsmen) ముంపు బారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు ప్రభుత్వం పెంచింది. అలాగే ముంపు వల్ల నష్ట పోయిన కటుంబాల ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల విజయవాడ సహా ఏపీలోని పలు జిల్లాలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ లోని బుడమేరు వాగు పొందడంలో వేల సంఖ్యలో ఇండ్లు, వాహనాలు నీటిలో మునిగిపోవడంత ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి ఘనటలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed