- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ కూటమి మేనిఫెస్టో రిలీజ్.. చంద్రబాబు ప్రకటించిన సంచలన హామీలు ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పోలింగ్‌కు మరో 13 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫోస్టోను మంగళవారం విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్, సిద్ధార్థ్ సింగ్, బాబు, ఇతర నేతలు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ ఆరు ప్రధాన హామీలు ఇవ్వగా.. షణ్ముఖ వ్యూహంతో జనసేన ప్రజాకర్శక హామీలు ప్రకటించింది.
ఎన్డీఏ కూటమి ప్రధాన హామీలు:
= రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
= దీపం పథకం కింద ఏడాదిక మూడు ఉచిత సిలిండర్లు
= యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి
= స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు
= ప్రతి ఇంటికి ఉచిత నళ్లా కనెక్షన్
= ప్రతి మహిళకు నెలకు రూ.1500 (19 సంవత్సరం నుండి 59 సం వరకు)
= బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం