శ్రీకాకుళంలో మూతపడ్డ స్టోన్ క్రషర్లు

by samatah |
శ్రీకాకుళంలో మూతపడ్డ స్టోన్ క్రషర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా స్టోన్‌ క్రషర్లు మూతపడ్డాయి. ప్రభుత్వం రాయ ల్టీ, సీనరేజ్‌ చార్జీలను పెంచడంతో ఆ ప్రభావం క్వారీల నిర్వహణపై పడుతోంది. దీంతో క్రషర్లు నిర్వహించలేమని యాజమాన్యాలు తేల్చిచెబు తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి స్టోన్ క్రషర్లు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో స్టోన్ క్రషర్లు మీదనే ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధికి దూరం కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed