- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహాకుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం
X
దిశ, వెబ్‌డెస్క్: జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) జరగనుంది. ఈ కుంభమేళకు సంబంధించిన ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం(UP Govt) పెద్ద ఎత్తున చేసింది. 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అధ్బుత ఘట్టంలో పాల్గొనేందుకు శ్రీవారి కళ్యాణ రథం(Srivari Kalyana Ratham) యూపీకి బయలుదేరింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ చైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu), అదనపు ఈవో వెంకయ్య చౌదరి కళ్యాణ రథానికి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. మహాకుంభమేళాను తెలుగు రాష్ట్రాల ప్రజలు విజయవంతం చేయాలని, యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని తెలిపారు.
Advertisement
Next Story