- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: లారీని ఢీకొట్టిన వంట నూనె ట్యాంకర్..లీకైన ఆయిల్..ఎగబడ్డ జనం
Nellore: లారీని ఢీకొట్టిన వంట నూనె ట్యాంకర్..లీకైన ఆయిల్..ఎగబడ్డ జనం
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వంట నూనె ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకైంది. ట్యాంకర్ నుంచి వంట నూనె లీక్ అవుతుందని తెలుసుకున్న స్థానికులు అక్కడకు భారీగా తరలివచ్చారు. వంటనూనె కోసం ఎగబడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం ధ్వంసం అయింది.
Advertisement
Next Story