- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్విట్టర్ వేదికన అదిరిపోయే పోస్ట్ పెట్టిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. గతంలో పవన్ రెండు చోట్ల పోటీ చేసి,రెండు చోట్లా ఓడిపోయిన విషయం తెలసిందే. కానీ ఏ మాత్రం వెనకడుగేయకుండా మరోసారి పోటీ చేసి ఈసారి 70 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తన గెలుపునకు మద్దతుగా శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నా విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు చెప్పిన రైతులు, కార్మికులు, సామాజికవేత్తు, విద్యావంతులు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు, మహిళలు, యువతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని’’ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.