కిలో టమోటా 2 రూపాయలే!

by Javid Pasha |   ( Updated:2022-11-29 15:23:32.0  )
కిలో టమోటా 2 రూపాయలే!
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో టమోటా ధర ఘోరంగా పడిపోయింది. కర్నూల్ మార్కెట్లో కిలో టమోటాకు 2 రూపాయలే పలుకుతోంది. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కనీసం ట్రాన్స్ పోర్ట్ కిరాయి కూడా రావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమోటాకు 20 నుంచి 30 రూపాయలు అవుతోంది. కానీ కర్నూల్ లో మాత్రం కిలో టమోటాకి 2 రూపాయలే కావడంతో జనం ఎగబడుతున్నారు.

Advertisement

Next Story