- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News: స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషియేన్ సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషియేషన్(AP Specialty Hospitals Association) ప్రతినిధులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రభుత్వ పెద్దలు, అధికారులను మళ్లీ కలవాలని నిర్ణయించారు. విజయవాడలో భేటీ అయిన ఈ అసోసియేషన్ ప్రతినిధులు.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయానికి గత ప్రభుత్వం రూ. 2.250 కోట్లు చెల్లించాలని తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అటు బకాయిలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్(Health Minister Sathya Kumar) హామీ ఇచ్చినట్లు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషియేన్ ప్రతినిధులు తెలిపారు.
Advertisement
Next Story