- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివేకా హత్య కేసులో సీఎం జగన్ నోరు విప్పాలి: Ramakrishna
X
దిశ, కర్నూలు: వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఇకనైనా నోరు విప్పాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మార్చి 2న విజయవాడలో చేపడుతున్న మహా ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను కర్నూలు పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సొంత చిన్నాన్నను ఎవరు చంపారో తెలిసి కూడా చర్యలు తీసుకోలేదంటే సీఎం జగన్‌ను ఏమనాలో అర్థం కావడంలేదన్నారు.
Advertisement
Next Story