- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అప్పు పుట్టింది.. మరో వెయ్యి కోట్లు తెచ్చిన జగన్ సర్కార్
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టింది. జగన్ సర్కార్ మరో రూ.వెయ్యి కోట్లు అప్పు తెచ్చుకుంది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలంలో రుణం తెచ్చుకుంది. 14 సంవత్సరాలకు 7.66 శాతం వడ్డీకి రూ.500 కోట్లు, 20 సంవత్సరాలకు 7.61 శాతం వడ్డీతో రూ.500 కోట్లు అప్పు తెచ్చుకుంది. కార్పొరేషన్ల ద్వారా 23 వేల కోట్లు , ఎఫ్‌ఆర్‌బీఎం కింద రూ.45 వేల 950 కోట్లు అప్పు తెచ్చుకుంది. గత ఏడు నెలల్లో రికార్డు స్థాయిలో ప్రభుత్వం అప్పు తెచ్చింది.
ఏపీ ఖజానా ఖాళీ అవ్వడంతో ప్రతీ నెలా రుణాలు తెచ్చుకుంటుంది. దీని వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది. అలాగే సంక్షేమ పథకాలకు కూడా నిధులు కొరత ఏర్పడింది. దీని వల్ల సమయానికి డబ్బులు అకౌంట్లలో పడటం లేదు.
Advertisement
Next Story