- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చై- సామ్ పెళ్లిలో జరిగిన ఆ తప్పుని.. శోభితతో చేయనీయకుండా జాగ్రత్త పడుతున్న నాగార్జున..?
దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నాగ చైతన్య- శోభిత ధూళిపాళ అనే చెప్పాలి. చైతన్య సమంతతో విడాకుల తర్వాత శోభితతో డేటింగ్లో ఉంటూ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వారు నెట్టింట తెగ వైరల్ అయిపోయారు. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా ట్రెండ్ అవుతూ అక్కినేని అనే హ్యాష్ ట్యాగ్‌తో బాగా హైలైట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. కాగా ఇలాంటి సమయంలో శోభిత ధూళిపాళతో నాగచైతన్య పెళ్లి జరిపించడం కోసం నాగార్జున చాలా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారట.
అయితే నాగచైతన్య - సమంతల పెళ్లి కోసం అప్పట్లో నాగ్.. చాలా కష్టపడి డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టాడన్న సంగతి తెలిసిందే. కానీ ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. తప్పు ఎవరిదో తెలియదు కానీ పెళ్లి మాత్రం విడాకులు తీసుకునే వరకు వెళ్లి ఇద్దరి జీవితాలను వేరువేరు చేసేసింది. అయితే శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకున్నాక నాగచైతన్య లైఫ్ బాగుంటుంది అంటూ ఆశ పడుతున్న నాగార్జున.. సమంత - నాగచైతన్య పెళ్లిలో జరిగిన తప్పును శోభిత- చైతన్య పెళ్లిలో జరగనీయకుండా జాగ్రత్త పడుతున్నారట. నిజానికి నాగచైతన్య - సమంత పెళ్లి ముహూర్తం పెట్టింది వేరు.. నాగచైతన్య సమంత మెడలో తాళి కట్టిన ముహూర్తం వేరు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఫోటోషూట్ పేరిట ముహూర్తాన్ని తలకిందులుగా మార్చేసుకున్నారు అంటూ అప్పట్లో చాలామంది కూడా ట్రోల్ చేశారు.
ఆ కారణంగానే వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే నాగార్జున ఇప్పుడు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారట. శోభిత ధూళిపాళ మెడలో నాగచైతన్య పెళ్లి ముహూర్తానికే కచ్చితంగా మూడు ముళ్ళు వేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అందులో ఏమాత్రం అటు ఇటు కాకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారట. మొదటి పెళ్లిలో జరిగిన తప్పు రెండో పెళ్లిలో జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు నాగార్జున అంటూ జనాలు కూడా ఓ రేంజ్లో ఆయన డెడికేషన్‌ను పొగిడేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More : Samantha: వామ్మో.. దట్టమైన అడవిలో ఆ పని చేస్తున్న సమంత.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్