AP News:సామాజిక పెన్షన్ డబ్బులతో పరారైన ఉద్యోగి.. సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్

by Jakkula Mamatha |
AP News:సామాజిక పెన్షన్ డబ్బులతో పరారైన ఉద్యోగి.. సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
X

దిశ ప్రతినిధి,నరసరావుపేట: ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో నిన్న(శుక్రవారం) సంచలన పరిణామం చోటుచేసుకుంది. పంపిణీ కార్యక్రమంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా సుమారు రెండు లక్షల 30 వేల రూపాయలు నగదుతో పారిపోయిన గురజాల మండలం తేలుకుట్ల గ్రామ సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ బత్తుల వెంకట నారాయణ విషయమై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అగ్రికల్చర్ అసిస్టెంట్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed