- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > 10 రోజులుగా కొనసాగుతున్న వాణి నిరసన.. పోలీసుల ఎంట్రీ తో దువ్వాడ నివాసంలో హైడ్రామా
10 రోజులుగా కొనసాగుతున్న వాణి నిరసన.. పోలీసుల ఎంట్రీ తో దువ్వాడ నివాసంలో హైడ్రామా
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురిలా ఇష్యూ నెటికి సద్దుమణగడం లేదు. తన డబ్బుతో నిర్మించిన ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడని తన ఇంటిన తనకు ఇప్పించాలని.. 10 రోజులుగా కొనసాగుతున్న వాణి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం పోలీసులు రాకతో దువ్వాడ, వాణి నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నిరసన తెలుపుతున్న వాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. కాగా వాని పోలీసుల నోటీసులను తిరస్కరించడమే కాకుండా.. ముందు దువ్వాడకు నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. తన ఇంట్లోకి చొరబడ్డారని వాణిపై దువ్వాడ ఫిర్యాదు, తనపై దాడి చేశారని దువ్వాడపై వాణి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
Advertisement
Next Story