- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంచనాకు అందని తుఫాను నష్టం.. తీవ్ర ఆవేదనలో జనసేన
దిశ, వెబ్ డెస్క్: తుఫాను నష్టం అంచనాలకు అందడంలేదని జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మించౌంగ్ తుఫానుతో రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి తెనాలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మనోహర్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలని, తక్షణ సాయంగా ప్రతి రైతుకి రూ.20 వేలు సాయం అందించాలని సూచించారు. ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోందని మండిపడ్డారు. నాలుగేళ్లుగా పంట కాలువలు మరమ్మతులు చేయకుండా మాయ చేశారని విమర్శించారు. ప్రతి గింజాకొనే వరకు జనసేన-టీడీపీ పోరాటం చేస్తుందని వెల్లడించారు.
తుపాను నష్టం అంచనాలకు అందడం లేదు
— JanaSena Party (@JanaSenaParty) December 6, 2023
• ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలి
• ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోంది
• నాలుగేళ్లుగా పంట కాలువలు మరమ్మతులు చేయకుండా మాయ చేశారు
• ప్రతి గింజ కొనే వరకు జనసేన – టీడీపీ పోరాటం
• తెనాలి నియోజకవర్గంలో తుపాను ప్రభావిత… pic.twitter.com/8Of27U0CaC