- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటిలోగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 44,76,312 మంది ఖాతాల్లో నగదు జమ అయింది. ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికి నగదు జమ అవుతోంది. ఇంటింటికీ వెళ్లి 12,82,955 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. మరోవైపు అకౌంట్లలో డబ్బులు జమ అయిన పెన్షన్ లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకుని తెచ్చుకుంటున్నారు.
Advertisement
Next Story