- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ నియోకవర్గంలో బ్రదర్స్ మధ్య బిగ్ ఫైట్.. విన్నర్ ఎవరో..?
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీలో బరిలో కేశినేని నాని, కేశినేని చిన్ని పోటీ చేసిన విషయం తెలిసిందే. అన్న నాని వైసీపీ నుంచి బరిలో నిల్చుంటే.. తమ్ముడు చిన్ని కూటమి తరపున పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు విన్ అవుతారనే చర్చ విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతోంది. కేశినేని నాని వరుసగా విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. తమ్ముడు చిన్ని ఒక్కసారైనా ఎంపీగా గెలవాలనే కోరికతో ఉన్నారు. జూన్ 4న ఫలితాలు విడుదలకానుండటంతో ఇరువురి వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
మే 13న జరిగిన ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోనూ పోలింగ్ శాతం భారీగా నమోదు అయింది. దీంతో ఇద్దరిలో ఎవరికి ఓట్లు ఎక్కువ పడ్డాయనే సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధానంగా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచినట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల ఫలితాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
Advertisement
Next Story