- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Cheated: రూ.3.72 కోట్లు కొట్టేసిన కంప్యూటర్ ఆపరేటర్.. రైతుల లబో దిబో
X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా పెడనలో రైతులను కంప్యూటర్ ఆపరేటర్ నట్టేట ముంచేశారు. రైతులకు సంబంధించిన రూ. 3.72 కోట్లను కొట్టేశారు. సింగరాయపాలెంకు చెందిన నాగమల్లేశ్వరరావు ఏవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన పంట నష్టం పరిహారాన్ని దారి మళ్లించారు. రైతులకు చెల్లించాల్సిన రూ. 3.72 కోట్లను నకిలీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుని కొట్టేశారు. ఈ విషయం రైతులకు తెలియడంతో ఏవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ స్కాం వెనుక పలువురు వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏవో శ్రీనివాస్‌తో పాటు వైసీపీ కౌన్సిలర్‌తో మరికొంతమంది నాయకులు ఉన్నట్లు అటు రైతులు సైతం ఆరోపిస్తున్నారు.
Advertisement
Next Story