- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap: తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (Central Sahitya Akademi Award)వరించింది. 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుకొండ లక్ష్మీనారాయణ(Famous writer Penukonda Lakshminarayana)కు కేంద్ర పురస్కారం దక్కింది. ఆయన రచించిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి అవార్డు లభించింది. ఈ మేరకు లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులుగా పని చేస్తున్నారు. వివిధ విమర్శనా గ్రంథాలను సైతం లక్ష్మీనారాయణ రచించారు. చాలా కథాసంపుటాలకు కూడా సంపాదకులుగా వ్యవహరించారు. పలు రాష్ట్ర మహాసభలకు కూడా పెనుకొండ లక్ష్మీనారాయణ నేతృత్వం వహించారు.
Advertisement
Next Story