- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: సీబీఐ వలలో జీఎస్టీ అధికారులు.. కేసు నమోదు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో విశాఖ సీబీఐ అధికారులు(Visakha CBI Officers) దాడులు నిర్వహించారు. జీఎస్టీ అధికారులు లంచం(Bribe) డిమాండ్ చేశారన్న సమాచారంతో పక్కాగా తనిఖీలు నిర్వమించారు. రూ. 3 లక్షలు లంచం తీసుకుంటున్న ఇన్‌స్పెక్టర్ మాద బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అబ్సల్యూట్ షైన్ సంస్థ(Absolute Shine Company) యజమాని నుంచి బాలాజీ లంచం డిమాండ్ చేశారు. దీంతో విశాఖ సీబీఐ అధికారులను ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతికి వెళ్లిన సీబీఐ అధికారులు బాలాజీని పట్టుకున్నారు. అంతేకాదు అసిస్టెంట్ కమిషనర్ జగన్నాథ్ ప్రసాద్, సూపరింటెండెంట్ జగన్నాయక్‌పై ఆరోపణలు రావడంతో ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు. శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులు సూచించారు.
Advertisement
Next Story