కారులో గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్

by Disha News Desk |
కారులో గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖపట్నం జిల్లా దసపల్లా హోటల్ సమీపంలోని ఓ కారులో 90 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు నమ్మి గణేష్ , అప్పలరాజు, ఎస్సైలు ఆమన్ రావు, ఖగేష్‌లు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న పాడేరుకి చెందిన బురిడ చిరంజీవి (26) , విజయనగరం వేపాడకి చెందిన కేదాటి ప్రకాష్ (34)లను అరెస్ట్ చేశారు. వారితో పాటు బ్రీజా కారును సైతం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story