- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ మేరకు బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ఇందుకు గోరంట్ల సైతం అంగీకరించారు. దీంతో రేపు బచ్చయ్యతో ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎల్లుండి ఎమ్మెల్యేలతో గోరంట్ల బుచ్చయ్య చౌరది ప్రమాణం చేయించనున్నారు. ఈ నెల 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఏడో సారి ఎమ్మెల్యేగా ఉన్నందున తననే కొనసాగమన్నట్లు క్లారిటీ ఇచ్చారు.
Also Read: Andhra University: విద్యావ్యవస్థ చిన్నాభిన్నం.. ఏయూలోనే అంకురార్పణ
Advertisement
Next Story