- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ మంజూరు
BREAKING: హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ మంజూరు
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరఫున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో పోలీసుల తరఫున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సినీయర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. రాగా ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీసీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. కేసులో తదుపరి విచారణకు ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.
Advertisement
Next Story