- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: దేవాదాయ శాఖ సమీక్షలో కీలక నిర్ణయాలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ దేవాదాయ శాఖ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులు కూడా పాల్గొన్నారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 3 వేల చిన్న దేవాలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాదు ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీశైలం ఆర్టీసీ డిపో నిర్మాణానికి 4 ఎకరాలు కేటాయించినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు చెందిన వివాదాస్పద 4700 ఎకరాలు దేవస్థానాలకే చెందేలా జీవో తెస్తామని తెలిపారు. డీజీపీ స్థాయి అధికారులతో విజిలెన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.
Advertisement
Next Story